కొండాపురం సెగ్మెంట్ లోని కాశీపురం జాండ్రపేట గ్రామాల్లో వైసీపీ పార్టీ విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారం కొండాపురం సెగ్మెంట్ లోని వడ్డీ పాలెం గ్రామంలో టీడీపీ పార్టీ ఎన్నికల ప్రచార జోరుజాండ్రపేట గ్రామంలో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారంలో అపశృతికోట సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారం దుగ్గరాజపట్నం సెగ్మెంట్లో వైసీపీ పార్టీ విస్తృతస్థాయి ఎన్నికల ప్రచారంవైసీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం – నేతకాని గ్రామస్తుల స్పష్టతతెలుగు దేశం గూటికి మాజీ సర్పంచ్ సుగుణమ్మవెలగని వీధి దీపాలు అందాకారంలో ఉన్న నెలటూర్ గ్రామ పంచాయతీ పట్టించుకోని అధికారులువరదయ్య పాలెం స్వర్ణ సాగరం జనవరి 10 వరదయ్యపాలెం మండలం నెలటూర్ పంచాయితీ గత రెండు నెలలుగా వీధి దీపాలు లేక గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు.ఎన్ని సార్లు ప్రభుత్వ అధికారులు గాని సర్పంచ్ గాని చెప్పిన చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. గత ముందు నెలలోనే తుఫాన్ నేపథ్యంలో రోడ్లమీదకి ఎన్నో విషపూరితమైన పాములు,తేళ్లు, రావడంతో గ్రామస్తులు, పిల్లలు భయాందోళనకు గురయ్యారు. ఇంకనైనా ఉన్నత అధికారులు అందాకారంలో ఉన్న గ్రామాన్ని వెలుగునిచ్చి భయం ఆందోళన నుంచి ధైర్యంగా ఉండేటట్లుగా చేస్తారు .అన్ని గ్రామస్తులు కోరుతున్నారు.దుగ్గరాజపట్టణం లో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ ప్రారంభోత్సవంబాలిరెడ్డిపాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి భూమి పూజ